ఎటు చూసినా ఎన్నికల హడావుడే
అభ్యర్థుల ప్రచార సందడే
ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకొనేందుకు
పార్టీలన్నీ పడుతున్న తంటాలు,,
రేపటి తెలంగాణ ప్రస్తావనకు నాంది
కనిపించని అగ్నిగోళంలో
మురిపిస్తున్న పార్టీల ఆకర్షణలను
ఆలోచించండి
ఓటరుగా నీకర్తవ్యాన్ని గుర్తు చేసుకునే తరుణమిది
సరైన అభ్యర్థికై సరిఓటేసే సమయమిది
తెలంగణ వాదం నిలబడుతుందా
అభివృద్ధి ఎజెండా కనబడుతుందా
నిర్ణయించే నీ ఓటుకు సలాం
5, జులై 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)