స్వేచ్చకు రెక్కలొచ్చాయి వినువీధిలో విహరిస్తోంది స్వతంత్రానికి సంకెళ్లు తెగాయి సంబరాలు చేసుకుంటోంది పట్టుదల పరాజయాల్ని జయించింది జయజయధ్వానాలు చేస్తోంది ఆ విహంగం,ఉత్సవం, విజయనాదం.. ఒకే రూపు దాల్చి గగనవీధిలో సగర్వంగా తలెత్తుకు నిలబడితే... అదే పతాకం.. జాతీయ పతాకం.. జాతి అస్తిత్వానికి చిహ్నం.. ఉద్యమానికి ఊతం.. విజయానికి సాక్ష్యం. ఆనందానికి సంకేతం.. ఆ రెపరెపలకు ఎన్నో రూపాలు.. వాటి వెనుక మరెన్నో గాథలు.. పురాణాలతో ప్రారంభమైన భారతీయ పతాక ప్రస్థాన చిత్రమాలిక ..........
వందేమాతరం
మా తుఝే సలాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి