మార్చ్ లో శతవసంతాల మహిళా వేడుక
ఎటు చూసినా స్త్రీ శక్తి సందడే
మరి కోటాకెందుకొచ్చింది అడ్డంకి
పురుషుడి జాత్యహంకారానికి మరోమారు విజయమా,,
అవుననే అనిపిస్తోంది..
మతృమూర్తి సందిట సేదతీరే భారతావనిలో
మహిళా రిజర్వేషన్ల ముచ్చటే తీరకుంది
మహిళల పాలిట యాదవత్రయం దుష్టత్రయమైంది..
అసలీ పాలకులు ఏంచేస్తున్నారు,,
ఎందుకీ హైడ్రామ,,
ఎందుకింత ప్రజాద్రోహం..
ప్రజలంతా గమనించి..
ఇకనైన కళ్లు తెరిచి..
ఆలోచించండి..
మహిళా సాధికారతకు తోడ్పడండి
9, మార్చి 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి