సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

9, డిసెంబర్ 2013, సోమవారం

ఓ జర్నలిస్ట్ మిత్రమా !

రోజు రోజు మారుతున్న మీడియా మేనియా ..
ఎప్పటికప్పుడు బ్రేకింగ్ కోసం ఎగబడుతున్న తీరయా ..
మనలో మనకు ఎందుకు ఈ బ్రేకింగ్ ..
అనుకుంటే పొరపాటే .. ఓ జర్నలిస్ట్ మిత్రమా !
అది నిజమైన అబద్దమైనా
అందమైన నిజమైనా ..
ఛానల్ లో మాత్రం .. !
కాదు,, కాదు,, చూసే ప్రేక్షకుడికి ఓ వినోదం,,
రేటింగ్స్ రేస్ లో కనువిందు చేసే  పైశాచికానందం ..
చూస్తున్న కళ్ళకు,,
ఆలోచించే మెదడుకు,,
ఉద్వేగభరితమయ్యే మనసుకు ..
ప్రేక్షక నాడి పట్టే ఛానల్ కు ..
స్వచ్చమైన జర్నలిజం కోసం ఎదురుచూపులు ..
ఇప్పుడిదే హాట్ న్యూస్ .. 
కావేవి వార్తకు అనర్హం ..
రాసే పెన్నుకు చూసే కన్నుకు
మధ్య ఆలోచించే ఓ మెదడు ఉండి ..
స్పందించే మనసుతో ముందుకు సాగి ..
అచ్చమైన జర్నలిస్ట్ గా
సమసమాజ స్థాపన లో భాగస్వామివికా..
ప్రతికులతలు ఎన్ని ఉన్నా
సానుకూలంగా మలచుకో,,
జర్నలిజం వృత్తికి తలమానికమవ్వు .. !

కామెంట్‌లు లేవు:

Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు