23, మార్చి 2009, సోమవారం
అంతరించిపోతున్న భాషలు
ఆర్ధిక ప్రపంచీకరణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక ప్రపంచీకరణ వల్ల అనేక భాషలు అంతరించిపోతున్నై. ఒక భాష మృత భాషగా మారితే దానితో పాటు అనేక అభౌతిక సాంస్కృతిక వారసత్వ సంపద కూడా అదృశ్యమై పోతాయని యునెస్కో నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 6900 భాషలు ఉండగా వాటిలో 2500కు పైగా భాషలు అంతరించిపోతున్నాయి. వీటిలో 196 భాషలు భారతీయ భాషలు. ఆ తర్వాత 192 భాషలతో అమెరికా , 147 భాషలతో ఇండోనేసియా మూడొ స్థానంలో ఉంది. మొత్తం భాషల్లో మూడొ వంతూ సబ్ సహారా ప్రాంతంలో ఉండగా వాటిలో 10 శాతం రానున్న శతాబ్దకాలంలో అంతరించిపోతాయని, ఆర్ధిక పరిస్థితులను బట్టి భాషల అంతర్దానంలో వ్యత్యాసం ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి