వరుణుడా కరుణించు..
విస్తారంగా వర్షాలు కురిపించు,,,
ఆంధ్రావనిని చిరుజల్లుల ముంచి తేల్చు,,
హరితాంధ్రప్రదేష్ కోసం పరితపించే ఈ హృదయాన్ని శాంతింపచేయి..
ఇదంతా రెండు నెలల క్రిందటి మాట,,
కాని
ఇప్పుడంతా మార్పు,, ఒకేఒక్కటి తప్ప,,
మళ్ళి కరుణించమంటున్న వరుణిడిని..
అశనిపాతంలా పీడిస్తున్న ఈ వానను ఆపెయమని..
ప్రజా జీవితాలు కల్లోలం చేస్తున్న నీటి ఉధృతికి..
నీవే కారణమంటూ ...
నీవాసనే నాకొద్దంటూ ..
ఎంత వేగంగా వచ్చావో అంతే వేగంగా వెళ్ళమని ...
ప్రార్థిస్తున్నా.,
4, అక్టోబర్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
its very good
varada baadhitula kosam sahakaaram andinchandi,, manavatanu nilabettandi
vana devudini varninchna teeru ok,,
కామెంట్‌ను పోస్ట్ చేయండి