ఇలా జరుగుతుందేమిటాని పైవారిని అడిగితే.. వారి నుంచీ నొ ఆన్సర్ .. నేనేం చేయాలో తోచక అఙాతమే శరణ్యమనిపిస్తోంది.. ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..?
8, నవంబర్ 2009, ఆదివారం
ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..?
ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..? చేసే ప్రతీ ఉద్యోగంలో ఎదో ఒక వెలితి,, ఇంతకూ లోపం నాలోనా..? పని చేసే విధానంలోనా..? ఎన్నోసార్లు కాంప్రమైజ్ అవుదామని అనుకున్నా .. ఒక రకమైన ఇబ్బంది.. ఇద్దరు విలన్లు,, రెండు రకాల మనస్తత్వాలు,, ఇద్దరిదీ ఆధిపత్య పోరు.. ఒకరేమో బాస్ ఐతే మరొకరు ఫెమినిస్ట్ ఇద్దరూ ఇద్దరే.. ఒకరిని కాదని మరొకరు,, ఇద్దరి మధ్యలో నేనొక పావును,, ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపం.. అసలు నాపాత్రేంటో..? ఏంచేయాలొ అర్థం కావడం లేదు,, ఇద్దరికీ రెపొర్త్ చేయాలట.. ఒకరు మాట్లాడకుండా వేధిస్తే.. మరొకరు అతిగా మాట్లాడి హింసిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
అవునండి. మీరన్నది నిజమే...
ఇప్పటి పరిస్థితికి భాషాభిమానం సరిపోదు. (తాడేపల్లి గారు సూచించినట్లు) తెలుగు భాషోన్మాదులుగా మారాలి. అలాగైతేనే తెలుగు వేలుగులీనుతుంది.
భవదీయుడు
అయినవోలు ప్రణవ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి